AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, న్యూఢిల్లీలో 596 పోస్టులు.. నెలకు రూ.1,40,000 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 596
పోస్టుల వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఇంజనీరింగ్-సివిల్)-62, జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్)-84, జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రానిక్స్) -440, జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఆర్కిటెక్చర్)-10.
అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ /టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్)ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21.01.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్ 2020/గేట్ 2021/గేట్ 2022 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 22.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.01.2023.
వెబ్‌సైట్: https://www.aai.aero/
చదవండి: VNIT Recruitment 2022: వీఎన్‌ఐటీ, నాగ్‌పూర్‌లో 124 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |