VNIT Recruitment 2022: వీఎన్‌ఐటీ, నాగ్‌పూర్‌లో 124 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఎన్‌ఐటీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 124
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 10+2/ఐటీఐ/బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్ /డిప్లొమా/ఎంసీఏ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 నుంచి 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.12.2022
వెబ్‌సైట్: https://vnit.ac.in/
చదవండి: CIPET Recruitment 2022: సిపెట్, చెన్నైలో గ్రూప్-ఏ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | December 27,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |