CIPET Recruitment 2022: సిపెట్, చెన్నైలో గ్రూప్-ఏ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్-టెక్నాలజీ(సిపెట్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: మేనేజర్(టెక్నికల్)-04, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-06, టెక్నికల్ ఆఫీసర్-10, మేనేజర్(పీ-ఎ)-01.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, నైపుణ్యం/ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్ట్‌ర్(అడ్మినిస్ట్రేషన్) కార్యాలయం, సిపెట్ ప్రధాన కార్యాలయం, టీవీకే ఇండస్ట్రియల్, ఎస్టేట్, గిండి, చెన్నై చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.12.2022
వెబ్‌సైట్: https://www.cipet.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | December 30,2022 |
Experience | 2 year |
For more details, | Click here |