SAI Recruitment 2023: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.60,000 వరకు జీతం..
Sakshi Education
ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్(అథ్లెట్ రిలేషన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: గ్రాడ్యుయేషన్/డిప్లొమా(స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులవ్వాలి. రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్‌లో పాల్గొని ఉండాలి.
వయసు: కనీసం 32 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.04.2023.
వెబ్‌సైట్: https://sportsauthorityofindia.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |