UCIL Jharkhand Recruitment: యూసీఐఎల్‌లో డ్రైవర్ పోస్టులు.. నెలకు రూ.34 వేల వేతనం
జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన వైండింగ్ ఇంజన్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, డీజీఎంఎస్ జారీ చేసిన వైండింగ్ ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.34,709 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్(ఐ/పీ–ఐఆర్‌ఎస్/సీపీ), యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పీఓ: జాదుగూడ మైన్స్, జిల్లా: ఈస్ట్ సింగ్‌భుం, జార్ఖండ్–832102 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 22.12.2021
వెబ్‌సైట్: http://www.ucil.gov.in/
చదవండి: BRO Recruitment: బోర్డర్ రోడ్స్ వింగ్‌లో 354 పోస్టులు.. అర్హతలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 22,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |