Skip to main content

BRO Recruitment: బోర్డర్‌ రోడ్స్‌ వింగ్‌లో 354 పోస్టులు.. అర్హత‌లు ఇవే..

Border Roads Organisation

బోర్డర్‌ రోడ్స్‌ వింగ్‌కి చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌.. జనరల్‌ రిజర్వు ఇంజనీర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 354
పోస్టుల వివరాలు: మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ పెయింటర్‌–33, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ మెస్‌ వెయిటర్‌–12, వెహికల్‌ మెకానిక్‌–293, డ్రైవర్‌ మెకానికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌–16.
అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021

వెబ్‌సైట్‌: http://www.bro.gov.in/

చ‌దవండి: Andhra Pradesh Jobs: జీజీహెచ్, తూర్పు గోదావరిలో 175 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 20,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories