UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...
హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్–03, డేటాఎంట్రీ ఆపరేటర్/సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్–01.
రీసెర్చ్ అసోసియేట్:
విభాగాలు: ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ, మెటబాలమిక్స్,ప్రొటియోమిక్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతోపాటు నాలెడ్జ్ ఉండాలి.
జీతం: నెలకు రూ.47,000 + 24శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
డేటాఎంట్రీ ఆపరేటర్/సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్:
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000+24శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: y.sreelakshmi@uohyd.ac.in
దరఖాస్తులకు చివరి తేది: 30.12.2021
వెబ్‌సైట్: https://uohyd.ac.in
చదవండి: ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో 1120 పోస్టులు.. నెలకు రూ.లక్ష 77 వేల వరకూ వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 30,2021 |
Experience | 2 year |
For more details, | Click here |