JCIL Recruitment: జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 63 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
కోల్‌కతాలోని ది జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(జేసీఐఎల్).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 63
పోస్టుల వివరాలు: అకౌంటెంట్–12, జూనియర్ అసిస్టెంట్–11, జూనియర్ ఇన్‌స్పెక్టర్–40.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్/తత్సమాన, ఎంకాం(అకౌంటెన్సీ, ఆడిటింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 01.12.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: అకౌంటెంట్ పోస్టులకు నెలకు రూ.28,600 నుంచి రూ.1,15,000, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నెలకు రూ.28,600 నుంచి రూ.86,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.01.2022
వెబ్‌సైట్: https://www.jutecorp.in
చదవండి: SINP Kolkata Recruitment: రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 13,2022 |
Experience | 1 year |
For more details, | Click here |