SINP Kolkata Recruitment: రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్.. తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్లు(ఆర్‌ఏ) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: ఫిజికల్, బయోఫిజికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
అసోసియేట్‌షిప్: ఆర్‌ఏ1 పోస్టులకు నెలకు రూ.47,000+హెచ్‌ఆర్‌ఏ, ఆర్‌ఏ2 పోస్టులకు నెలకు రూ.49,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ కమిటీ/సెలక్షన్ కమిటీ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 14.01.2021
వెబ్‌సైట్: http://www.saha.ac.in/web/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | January 14,2022 |
Experience | 2 year |
For more details, | Click here |