Skip to main content

BECIL-AIMS Recruitment: బీఈసీఐఎల్‌–ఎయిమ్స్, పశ్చిమ బెంగాల్‌లో 80 ఎంటీఎస్‌ పోస్టులు..

BECIL-AIMS West Bengal

భారత ప్రభుత్వానికి చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో ఒప్పంద ప్రాతిపదికన ఎంటీఎస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: స్టోర్‌ కీపర్‌ కమ్‌ క్లర్క్‌–03, ఫార్మసిస్ట్‌–02, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌/డేటాఎంట్రీ ఆపరేటర్‌–36, గ్యాస్‌ స్టివార్డ్‌–01, మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌–02, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌–33, లైబ్రేరియన్‌–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా ఇన్‌ ఫార్మసీ, బీఎస్సీ, డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్‌ కోర్సులు, టైపింగ్‌ స్పీడ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.24,800 నుంచి రూ.43,900 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.12.2021

వెబ్‌సైట్‌: www.becil.com

చ‌ద‌వండి: NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్‌లో 72 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 12TH
Last Date December 18,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories