Skip to main content

NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్‌లో 72 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

NPCIL

ఉత్తరప్రదేశ్‌లోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)కి చెందిన నరోరా అటమిక్‌ పవర్‌ స్టేషన్‌.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 72
పోస్టుల వివరాలు: నర్సు–05, స్టైపెండరీ ట్రెయినీలు/సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–09, ఫార్మసిస్ట్‌–01, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌–01, స్టైపెండరీ ట్రెయినీ ఆపరేటర్‌–18, స్టైపెండరీ ట్రెయినీ మెయింటేనర్‌–24, అసిస్టెంట్‌–12, స్టెనోగ్రేడ్‌–02.
విభాగాలు:మెకానికల్, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021

వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in

చ‌దవండి: Department of Income Tax: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ విభాగంలో టాక్స్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 27,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories