Department of Income Tax: ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగంలో టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు..
కేరళలోని ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగం.. స్పోర్ట్స్ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: టాక్స్ అసిస్టెంట్–05, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–02.
క్రీడలు: అథ్లెటిక్స్(ట్రాక్–ఫీల్డ్ ఈవెంట్స్), బ్యా డ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, రోయింగ్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: ట్యాక్స్ అసిస్టెంట్‌కు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫీల్డ్ ట్రైల్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్(హెచ్‌క్యూ)(అడ్మిన్), ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, కేరళ, సి.ఆర్. బిల్డింగ్, ఐ.సి.ప్రెస్ రోడ్, కొచ్చి–682018 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021
వెబ్‌సైట్: https://www.incometaxindia.gov.in
చదవండి: AIISH Recruitment: ఏఐఐఎస్‌హెచ్, మైసూర్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 31,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |