Skip to main content

AIISH Recruitment: ఏఐఐఎస్‌హెచ్, మైసూర్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

AIISH Mysore

మైసూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ (ఏఐఐఎస్‌హెచ్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: డీన్‌–01, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌–01, ఆడియాలజిస్ట్‌/స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్ట్‌–02, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–01, మెడికల్‌ రికార్డ్స్‌ టెక్నీషియన్‌–01, అసిస్టెంట్‌–01, మల్టీ రిహాబిలిటేషన్‌ వర్కర్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఎస్సీ/ఎమ్మెస్సీ నర్సింగ్, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25–50ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయం, ఏఐఐఎస్‌హెచ్, మానసగంగోత్రి, మైసూర్‌–570006 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 17.12.2021

వెబ్‌సైట్‌: http://www.aiishmysore.in/

చ‌ద‌వండి: IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 527 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification 12TH
Last Date December 17,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories