IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 527 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్),ఈస్టర్న్ రీజియన్, కోల్‌కతా... వివిధ ట్రేడులు/విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 527
ట్రేడులు/విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులు/విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.10.2021 నాటికి 18–24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. ఈ పరీక్షని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.12.2021
వెబ్‌సైట్: https://iocl.com/
చదవండి: Vizag Steel Plant Recruitment: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 150 అప్రెంటిస్.. ఎంపిక విధానం ఇలా..
Qualification | 10TH |
Last Date | December 04,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |