ALIMCO Recruitment: ఆలిమ్‌కో, కాన్పూర్‌లో 33 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
కాన్పూర్‌లోని మినీరత్న సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఆలిమ్‌కో).. దేశవ్యాప్తంగా ఉన్న ఆక్సిలరీ ప్రొడక్షన్ సెంటర్లు, రీజనల్ మార్కెటింగ్ సెంటర్లలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్, క్యూసీ అసిస్టెంట్, అకౌంటెంట్, వర్క్‌మెన్, స్టోర్ అసిస్టెంట్, మెషినిస్ట్ తదితరాలు.
విభాగాలు: మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మెటీరియల్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానిక్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.30,832 నుంచి రూ.1,80,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్(పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్), అలిమ్‌కో, జీటీ రోడ్, కాన్పూర్–209217చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 18.01.2022
వెబ్‌సైట్: https://www.alimco.in/
చదవండి: Combined Defence Service: యూపీఎస్సీ- సీడీఎస్ ఎగ్జామ్(1), 2022
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 18,2022 |
Experience | 2 year |
For more details, | Click here |