Skip to main content

Combined Defence Service: యూపీఎస్సీ- సీడీఎస్‌ ఎగ్జామ్‌(1), 2022

UPSC CDS Exam Notification 2022

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)... కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (1), 2022కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీల సంఖ్య: 341
ఖాళీల వివరాలు: ఇండియన్‌ మిలిటరీ అకాడెమీ, డెహ్రాడూన్‌–100, ఇండియన్‌ నావల్‌ అకాడెమీ, ఎజిమళ–22, ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీ, హైదరాబాద్‌–32, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ, చెన్నై–170, ఎస్‌ఎస్‌సీ విమెన్‌ (నాన్‌ టెక్నికల్‌)–17.
అర్హత: డిగ్రీ, ఇంజనీరింగ్, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. » 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:11.01.2022
పరీక్ష తేది: 10.04.2022

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

చ‌ద‌వండి: UPSC Recruitment: యూపీఎస్సీలో సబ్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories