Skip to main content

UPSC Recruitment: యూపీఎస్సీలో సబ్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

UPSC

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ప్రాంతాల్లో సబ్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పని ప్రదేశాలు: ఆఫీస్‌ ఆఫ్‌ ది చీఫ్‌ ఇంజనీర్‌–కమ్‌–స్పెషల్‌ సెక్రెటరీ(ఇంజనీరింగ్‌), యూనియన్‌ టెర్రిటరీ, చండీగఢ్, ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్, చండీగఢ్‌ అడ్మినిస్ట్రేషన్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏఎంఐఈలో పేరు నమోదు చేసుకోవాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,600 నుంచి రూ.39,100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.12.2021

వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in/

చ‌ద‌వండి: UPSC Exams‌: ఈ ఏడాది సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో కటాఫ్‌ ఎంత ఉంటుంది.. మెయిన్‌లో విజయం సాధించాలంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 30,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories