IP India Recruitment: ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.90 వేల వేతనం
ముంబైలోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా(ఐపీ ఇండియా).. ఒప్పంద ప్రాతిపదికన హియరింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
ప్రాంతాల వారీగా ఖాళీలు: టీఎంఆర్ మంబై–08, టీఎంఆర్ ఢిల్లీ–08, టీఎంఆర్ చెన్నై–05, టీఎంఆర్ అహ్మదాబాద్–05, టీఎంఆర్ కోల్‌కతా–04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.90,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022.
వెబ్‌సైట్: http://ipindia.nic.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 20,2022 |
Experience | 5 year |
For more details, | Click here |