Skip to main content

LIC Recruitment: ఎల్‌ఐసీలో కంపెనీ సెక్రటరీ పోస్టులు.. ఏడాదికి రూ.20 లక్షల వరకూ వేతనం..

Life Insurance Corporation of India

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ).. ఒప్పంద ప్రాతిపదికన కంపెనీ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: కంపెనీ సెక్రటరీ–మిడిల్‌ లెవల్‌ మేనేజ్‌మెంట్, కంపెనీ సెక్రటరీ–జూనియర్‌ లెవల్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు కంపెనీ సెక్రటరీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం, ఐసీఎస్‌ఐలో సభ్యత్వం ఉండాలి.
వయసు: 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్‌∙ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.12.2021

వెబ్‌సైట్‌: https://licindia.in

చ‌ద‌వండి: NIMS Recruitment: నిమ్స్, హైదరాబాద్‌లో మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.36 వేల వరకూ వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 23,2021
Experience 5 year
For more details, Click here

Photo Stories