NIMS Recruitment: నిమ్స్, హైదరాబాద్‌లో మెడికల్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.36 వేల వరకూ వేతనం
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: స్డడీ కోఆర్డినేటర్–03, స్డడీ నర్స్–01, ప్లెబొటొమిస్ట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎల్‌టీ డిప్లొమా/డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఎంఫార్మ్, ఫార్మ్–డి, బీడీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.24,000 నుంచి రూ.36,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్స్ ఆఫీస్, నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్, పంజాగుట్ట, హైదరాబాద్–500082 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.12.2021
వెబ్‌సైట్: https://www.nims.edu.in
చదవండి: DMHO Recruitment: డీఎంహెచ్‌వో, చిత్తూరులో ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టులు.. అర్హతలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 24,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |