DMHO Recruitment: డీఎంహెచ్‌వో, చిత్తూరులో ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టులు.. అర్హతలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ/బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,019 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, కోర్సు వెయిటేజ్, సర్వీస్ వెయిటేజ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, చిత్తూరు, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in
చదవండి: DMHO Recruitment: డీఎంహెచ్‌వో, అనంతపురంలో ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | December 21,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |