Skip to main content

NITTTR Recruitment 2023: ఎన్‌ఐటీటీటీఆర్, చెన్నైలో 34 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐటీటీటీఆర్‌).. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NITTTR Chennai Recruitment 2023 Apply Multi Tasking Staff Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 34
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.07.2023.
హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 31.07.2023.

వెబ్‌సైట్‌: https://www.nitttrc.ac.in/

చ‌ద‌వండి: ICFRE Hyderabad Jobs 2023: ఐసీఎఫ్‌ఆర్‌ఈ-ఐఎఫ్‌బీ, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 17,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories