Skip to main content

ICFRE Hyderabad Jobs 2023: ఐసీఎఫ్‌ఆర్‌ఈ-ఐఎఫ్‌బీ, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్శిటీ.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICFRE-IFB Hyderabad Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-01, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-05.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/12వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్శిటీ, దూలపల్లి, కొంపెల్లి ఎస్‌.ఒ., హైదరాబాద్‌-500100 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.

వెబ్‌సైట్‌: http://ifb.icfre.gov.in/

చ‌ద‌వండి: SEBI Recruitment 2023: సెబీ, ముంబైలో 25 ఆఫీసర్‌ గ్రేడ్‌ ఏ పోస్టులు.. నెలకు రూ.89,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories