Skip to main content

SEBI Recruitment 2023: సెబీ, ముంబైలో 25 ఆఫీసర్‌ గ్రేడ్‌ ఏ పోస్టులు.. నెలకు రూ.89,000 వ‌ర‌కు జీతం..

ముంబైలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ).. లీగల్‌ స్ట్రీమ్‌లో ఆఫీసర్‌ గ్రేడ్‌ ఏ(అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SEBI Grade A Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 31.05.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.44,500 నుంచి రూ.89,150.

ఎంపిక విధానం:ఫేజ్‌-1,ఫేజ్‌-2(పరీక్షలు), ఫేజ్‌-3(ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.07.2023.
ఫేజ్‌-1 ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 05.08.2023.
ఫేజ్‌-2 ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 09.09.2023.

వెబ్‌సైట్‌: https://www.sebi.gov.in/

చ‌ద‌వండి: SPMCIL Recruitment 2023: ఎస్‌పీఎంసీఐఎల్, ముంబైలో 64 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 09,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories