SPMCIL Recruitment 2023: ఎస్‌పీఎంసీఐఎల్, ముంబైలో 64 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 64
పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ బులియన్ అసిస్టెంట్.
విభాగాలు: వెల్డర్, మౌల్డర్, కెమికల్ ప్లాంట్, టర్నర్, ఫిట్టర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,780 నుంచి రూ.77,160 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, షార్ట్‌లిస్టింగ్/స్కిల్ టెస్ట్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.07.2023.
వెబ్‌సైట్: https://igmmumbai.spmcil.com
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | July 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |