Skip to main content

NITTTR Recruitment 2023: ఎన్‌ఐటీటీటీఆర్ లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చండీగఢ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌ఐటీటీటీఆర్‌).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Assistant Professor Position NITTR Chandigarh Career Opportunity  Faculty Recruitment  Assistant Professor Jobs in NITTTR Chandigarh   NITTR Chandigarh Assistant Professor Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 03
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 65 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.01.2024.

వెబ్‌సైట్‌: https://www.nitttrchd.ac.in/

చ‌ద‌వండి: Assistant Professor Jobs: యూనివర్శిటీ ఆఫ్‌ అలహాబాద్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 19,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories