Skip to main content

Assistant Professor Jobs: యూనివర్శిటీ ఆఫ్‌ అలహాబాద్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనివర్శిటీ ఆఫ్‌ అలహాబాద్‌.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Application Fee Payment Instructions  University of Allahabad  Assistant Professor Recruitment  Important Dates Schedule  Assistant Professor Jobs in University of Allahabad   Selection Process Information

అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: ఆంత్రోపాలజీ, బయో కెమిస్ట్రీ, ఫిలాసఫీ, ఫోటో జర్నలిజం అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, సోషల్‌ వర్క్, స్పేస్‌ స్టడీస్, ఉర్దూ తదితరాలు.

దరఖాస్తులకు చివరితేది: 02.01.2024.

వెబ్‌సైట్‌: https://www.allduniv.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs in IIIT Sri City: ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification POST GRADUATE
Last Date January 02,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories