Skip to main content

NIRDPR Recruitment 2023: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో 24 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIRDPR Recruitment 2023 Apply for 24 Consultant Vacancies in Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: కన్సల్టెంట్‌-19, ట్రైనింగ్, అ­కౌంట్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కోఆర్డినేటర్‌-05.
అర్హత: ఏదైనా విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు కన్సల్టెంట్‌కు రూ.1,00,000, ట్రైనింగ్, అకౌంట్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కోఆర్డినేటర్‌కు రూ.40,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.08.2023.

వెబ్‌సైట్‌: http://career.nirdpr.in/

చ‌ద‌వండి: NIRDPR Hyderabad Recruitment 2023: 172 సీబీసీ అండ్‌ ఎస్‌క్యూ మానిటర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date August 16,2023
Experience 4 year
For more details, Click here

Photo Stories