Skip to main content

NIRDPR Hyderabad Recruitment 2023: 172 సీబీసీ అండ్‌ ఎస్‌క్యూ మానిటర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌).. కాంట్రాక్టు ప్రాతిపదికన సీబీసీ అండ్‌ ఎస్‌క్యూ మానిటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CBC and SQ Monitor Posts in NIRDPR, Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 172
పోస్టుల వివరాలు: సీనియర్‌ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ అండ్‌ స్టేట్‌ క్వాలిటీ మానిటర్‌-24, కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ అండ్‌ స్టేట్‌ క్వాలిటీ మానిటర్‌-148.
అర్హత: ఏదైనా విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 17.08.2023 నాటికి 62 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు సీనియర్‌ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ అండ్‌ స్టేట్‌ క్వాలిటీ మానిటర్‌కు రూ.75,000, కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ అండ్‌ స్టేట్‌ క్వాలిటీ మానిటర్‌కు రూ.60,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.08.2023.

వెబ్‌సైట్‌: http://career.nirdpr.in/

చ‌ద‌వండి: AAI Recruitment 2023: ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ, చెన్నైలో 105 ట్రాలీ రెట్రీవర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date August 17,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories