Skip to main content

AAI Recruitment 2023: ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ, చెన్నైలో 105 ట్రాలీ రెట్రీవర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చెన్నైలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏఏఐ సీఎల్‌ఏఎస్‌).. ట్రాలీ రెట్రీవర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Airport Authority of India Recruitment 2023 for 105 Vacancies

మొత్తం పోస్టుల సంఖ్య: 105(జనరల్‌–44, ఓబీసీ–28, ఎస్సీ–15, ఎస్టీ–07, ఈడబ్ల్యూఎస్‌–11).
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,300 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు. 
పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 31.08.2023.

వెబ్‌సైట్‌: https://www.aaiclas.aero/

చ‌ద‌వండి: Airport Authority of India Recruitment 2023: 342 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories