NIRDPR Recruitment: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్ ఆఫీసర్–వర్క్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్–వర్క్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్.
విభాగాలు: ఎన్‌ఆర్‌ఎం, ఐఈసీ, సెక్యూర్, రీసెర్చ్, ఫైనాన్స్(జియో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ/జీఐఎస్), సోషల్ ఆడిట్ అండ్ అంబుడ్స్ పర్సన్ తదితరాలు.
జీతం: నెలకు రూ. 1,30,000 నుంచి రూ.1,75,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.02.2022
వెబ్‌సైట్: http://career.nirdpr.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |