Skip to main content

BSNL Recruitment 2022: బీఎస్‌ఎన్‌ఎల్, న్యూఢిల్లీలో యంగ్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. నెలకు రూ.75 వేల వేతనం..

BSNL Recruitment

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌(ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 09.02.2022 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.75,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.02.2022

వెబ్‌సైట్‌: https://www.bsnl.co.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 09,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories