Skip to main content

NIN Recruitment: నిన్, హైదరాబాద్‌లో 24 పోస్టులు.. నెలకు రూ.18 వేల వేతనం..

ICMR – National Institute of Nutrition

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(నిన్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్లు–13, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్లు–04, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌–07.

ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్లు: 
అర్హత: సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. లోకల్‌ లాంగ్వేజ్‌ తెలిసి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ టెక్నీషియన్లు: 
అర్హత: సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఎంఎల్‌టీ)ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌: 
అర్హత: హైస్కూల్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్‌లో అనుభవంతోపాటు తెలుగు తెలిసి ఉండాలి. 
వయసు: 25ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకు రూ.15,800 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఐసీఎంఆర్‌–నిన్, తార్నాక, హైదరాబాద్‌–500007.

దరఖాస్తులకు చివరితేది: 02.02.2022

వెబ్‌సైట్‌: https://www.nin.res.in/

చ‌ద‌వండి: Sports Quota Recruitment: ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 12TH
Last Date February 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories