Sports Quota Recruitment: ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇన్‌కమ్‌ట్యాక్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
బిహార్, జార్ఖండ్‌కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషన ర్ ఇన్‌కమ్‌ట్యాక్స్.. స్పోర్ట్స్ కోటా పరిధిలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ట్యాక్స్ అసిస్టెంట్02, మల్టీ టాస్కింగ్ స్టాఫ్02.
అర్హతలు
టాక్స్ అసిస్టెంట్: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 1828 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,500రూ.81,100 చెల్లిస్తారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: మెట్రిక్యులేషన్/సెకండరీ స్కూల్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 1828 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000రూ.56,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థుల వయసు, ఐదేళ్ల క్రీడా నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌ట్యాక్స్, అడ్మిన్, టీపీఎస్, సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్, పాట్నా, బిహార్ 800001 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022
వెబ్‌సైట్: https://incometaxindia.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |