NFDC Recruitment 2023: ఎన్‌ఎఫ్‌డీసీ, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: హెడ్-3, ఫిల్మ్ ప్రోగ్రామర్-1, మేనేజర్-5, ఆర్టిస్టిక్ డైరెక్టర్-1, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-1, ప్రోగ్రామింగ్ హెడ్-1.
విభాగాలు: ప్రోగ్రామింగ్, మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్,లీగల్, మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ సినిమా తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ/బీటెక్/బీఈ/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 నుంచి 65 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.1లక్ష నుంచి రూ.2 లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్(పీ-ఏ), నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐదో ఫ్లోర్, ఎన్‌ఎంఐసీ బిల్డింగ్, ఎన్‌ఎఫ్‌డీసీ-ఎఫ్‌డీ కాంప్లెక్స్, 24, పెడేర్ రోడ్, కుంబల్లా హిల్, ముంబై-400026 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 01.05.2023.
వెబ్‌సైట్: https://www.nfdcindia.com/
చదవండి: NTPC Recruitment 2023: ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 152 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 01,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |