NTPC Recruitment 2023: ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 152 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌టీపీసీ).. ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 152
పోస్టుల వివరాలు: మైన్ ఓవర్‌మ్యాన్-84, ఓవర్‌మ్యాన్(మ్యాగజైన్)-07, మెకానికల్ సూపర్‌వైజర్-22, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్-20, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్-03, మైన్ సర్వే-09, మైనింగ్ సర్దార్-07.
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత, నైపుణ్యం/సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.05.2023
వెబ్‌సైట్: https://www.ntpc.co.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | May 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |