Skip to main content

MOFPI Recruitment: ఎంఓఎఫ్‌పీఐలో యంగ్‌ ప్రొఫెషనల్స్, కన్సల్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

MOFPI Recruitment

భారత ప్రభుత్వానికి చెందిన ఆహారశుద్ధి మంత్రిత్వశాఖ.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్, కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: మేనేజర్‌–11,ఫుడ్‌ టెక్నాలజీ–02, కన్సల్టెంట్‌–02,యంగ్‌ ప్రొఫెషనల్స్‌–09.
అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీడీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35ఏళ్ల నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.60,000 నుంచి రూ.1,45,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.01.2022

వెబ్‌సైట్‌: https://www.mofpi.gov.in/

చ‌ద‌వండి: MOFPI Recruitment: ఎంఓఎఫ్‌పీఐలో కన్సల్టెంట్స్, యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 30,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories