MOFPI Recruitment: ఎంఓఎఫ్‌పీఐలో కన్సల్టెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు.. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ(ఎంఓఎఫ్‌పీఐ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: లీడ్ ప్రాజెక్ట్ మేనేజర్–05, మేనేజర్–11, ఫుడ్ టెక్నాలజిస్ట్–02, కన్సల్టెంట్–02, యంగ్ ప్రొఫెషనల్స్–09.
అర్హత: పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, పీజీడీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 32 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.60,000 నుంచి రూ.2,50,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022
వెబ్‌సైట్: https://www.mofpi.gov.in/
చదవండి: NIPGR Recruitment 2022: ఎన్‌ఐపీజీఆర్, న్యూఢిల్లీలో సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులు.. నెలకు రూ.2 లక్ష వరకు వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 31,2022 |
Experience | 3 year |
For more details, | Click here |