MIDHANI Recruitment 2022: మిధాని హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు... ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: జూనియర్ స్టాఫ్ నర్స్, ఫైర్‌మ్యాన్, రిఫ్రాక్టరీ మాసన్, ఎన్‌డీటీ ఆపరేటర్, టర్నర్, ఫిట్టర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ఐటీఐ/ఇంటర్మీడియట్/బీఎస్సీ /జీఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 35 ఏళ్లు మధ్య ఉండాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 7 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,130 నుంచి రూ.22,950 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, అర్హతలు, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.12.2022
వెబ్‌సైట్: https://midhani-india.in/
చదవండి: NALCO Recruitment 2022: నాల్కో, భువనేశ్వర్‌లో 39 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 07,2022 |
Experience | 2 year |
For more details, | Click here |