Skip to main content

NALCO Recruitment 2022: నాల్కో, భువనేశ్వర్‌లో 39 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఒడిశా రాష్ట్రం, భువనేశ్వర్‌లోని నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌(నాల్కో) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NALCO Bhubaneswar Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌-06, డిప్యూటీ మేనేజర్‌-33.
విభాగాలు: హెచ్‌-ఎ, ఇన్విరాన్‌మెంట్, మెకానికల్‌ మెయింటెనెన్స్,డిస్పాచ్, ఎలక్ట్రానిక్స్‌-ఇన్‌స్ట్రుమెంటేషన్,రిఫ్రాక్టరీ,ఫైనాన్స్,సేఫ్టీ, సిస్టమ్స్, జియాలజీ, సర్వే, మెటీరియల్స్, హార్టికల్చర్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎమ్మెస్సీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 10.12.2022 నాటికి ఏజీఎం పోస్టులకు 45ఏళ్లు,డీఎం పోస్టులకు 35ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.12.2022

వెబ్‌సైట్‌: https://nalcoindia.com/

చ‌ద‌వండి: IWAI Recruitment 2022: ఐడబ్ల్యూఏఐ, నోయిడాలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 10,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories