MIDHANI Recruitment 2023: మిధాని, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్–01, మేనేజర్–01, హౌస్ కీపర్–01.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/గ్రాడ్యుయేషన్/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.19,130 నుంచి రూ.2.2 లక్షల వరకూ వేతనం చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రొఫిషియన్సీ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.07.2023.
వెబ్‌సైట్: https://midhani-india.in/
చదవండి: MDL Recruitment 2023: ఎండీఎల్, ముంబైలో 466 ట్రేడ్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 19,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |