UJVN Recruitment 2024: యూజీవీఎన్ లిమిటెడ్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
అర్హత: డిగ్రీ/హెచ్‌ఆర్ డిప్లొమా, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్‌మెంట్/సోషల్ వర్క్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ హెచ్‌ఆర్ అడ్మినిస్ట్రేషన్, పవర్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/పీజీ డి ప్లొమా ఉత్తీర్ణతతో పాటు 15ఏళ్ల పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్,ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్, యూజీవీఎన్ లిమిటెడ్, ఉజ్వల్, మహారాణి బాగ్, జీఎంసీ రోడ్, డెహ్రాడూన్–248001(ఉత్తరాఖండ్) చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 07.02.2024.
వెబ్‌సైట్: https://www.ujvnl.com/
చదవండి: IIST Recruitment 2024: ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 07,2024 |
Experience | 5-10 year |
For more details, | Click here |