MDL Recruitment 2023: ఎండీఎల్, ముంబైలో 466 ట్రేడ్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 466
ట్రేడుల వివరాలు: డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్ ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హత: ఖాళీలని అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.07.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేది: ఆగస్టు 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.mazagondock.in/
చదవండి: ICFRE Hyderabad Jobs 2023: ఐసీఎఫ్‌ఆర్‌ఈ-ఐఎఫ్‌బీ, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | July 26,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |