IIT Recruitment 2022: ఐఐటీ, ఢిల్లీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఢిల్లీ.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ భర్తీకి పోస్టుల దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్–05, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్–04, ప్రాజెక్ట్ అటెండెంట్–01.
ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: నెలకి రూ.79,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంటెక్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: నెలకి రూ.63,400+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అటెండెంట్:
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. లేజర్ కట్టింగ్, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకి రూ.28,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 18.03.2022
వెబ్‌సైట్: https://ird.iitd.ac.in
చదవండి: BEL Recruitment: బెల్, బెంగళూరులో 360 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 18,2022 |
Experience | 3 year |
For more details, | Click here |