Skip to main content

BEL Recruitment: బెల్, బెంగళూరులో 360 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇలా..

BEL Bangalore

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 360
ఖాళీల వివరాలు: టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు–100, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–260.
శిక్షణా వ్యవధి: ఏడాది

టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు: 
విభాగాల వారీగా ఖాళీలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌–25, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌–50, మెకానికల్‌–25.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్నులవ్వాలి. 
స్టైపెండ్‌: నెలకి రూ.10,400 చెల్లిస్తారు.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 
విభాగాల వారీగా ఖాళీలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌–75, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌–125, మెకానికల్‌ ఇంజనీరింగ్‌–50, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌–10.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
స్టైపెండ్‌: నెలకి రూ.11,110 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా ఎన్‌రోల్‌ చేసుకోవడానికి చివరితేది: 10.03.2022
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 13.03.2022

వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/
 

చ‌ద‌వండి: Engineering Jobs: ఎన్‌ఏఎల్, బెంగళూరులో స్పెషలిస్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.లక్ష వరకు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date March 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories