Skip to main content

Indian Government Mint Recruitment: ఐజీఎం, కోల్‌కతాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

Indian Government Mint Recruitment

కోల్‌కతాలోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ యూనిట్‌ అయిన ఇండియన్‌ గవర్నమెంట్‌ మింట్‌(ఐజీఎం).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ఎంగ్రేవర్‌–03(స్కల్‌ప్చర్‌–01, మెటల్‌ వర్క్స్‌–02), జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌లు–04.

ఎంగ్రేవర్‌ పోస్టులు: 
అర్హత: ఎంగ్రేవర్‌కు కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.23,910 నుంచి రూ.85,570 చెల్లిస్తారు.

జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌లు:
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,540 నుంచి రూ.77,160 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.06.2022

వెబ్‌సైట్‌: https://igmkolkata.spmcil.com

చ‌ద‌వండి: Assam Rifles Recruitment: 1380 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories