Skip to main content

ICSI Recruitment 2022: ఐసీఎస్‌ఐలో 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 వ‌ర‌కు వేతనం..

హర్యానా రాష్ట్రం మనేసర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా.. ఒప్పంద ప్రాతిపదికన సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Institute of Company Secretary of India

మొత్తం పోస్టుల సంఖ్య: 40
అర్హత: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా సభ్యత్వంతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2022 నాటికి 31 ఏళ్లు మించకూడదు.
పని ప్రదేశం: సెంట్రల్‌ రిజిస్ట్రేషన్‌ సెంటర్, కార్పొరేట్‌ భవన్, ఐఐసీఏ, మనేసర్, గుర్‌గావ్‌(హర్యానా).
వేతనం: నెలకు రూ.33,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.12.2022

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/

చ‌ద‌వండి: AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో 53 సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date December 30,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories