AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 53 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్(అఫీషియల్ లాంగ్వేజ్)-05, సీనియర్ అసిస్టెంట్(ఫైనాన్స్)-16, సీనియర్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్)-32.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30.11.2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 21.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.01.2023.
వెబ్‌సైట్: https://www.aai.aero/
చదవండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | January 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |