Skip to main content

ICAR-CIAH Notification 2022: ఐకార్‌–సీఐఏహెచ్‌లో 16 యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

ICAR-CIAH Notification 2022

బికనీర్‌(రాజస్థాన్‌)లో ఐకార్‌–సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎరిడ్‌ హార్టికల్చర్‌ (సీఐఏహెచ్‌).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Also read: RBI Grade B 2022 Notification: ఆర్‌బీఐలో 303 గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ పోస్టులు

»    మొత్తం పోస్టుల సంఖ్య: 16
»    పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్‌–1(అగ్రికల్చర్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌)–12, యంగ్‌ ప్రొఫెషనల్‌–1(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)–01, యంగ్‌ ప్రొఫెషనల్‌–1 (అడ్మినిస్ట్రేషన్‌)–03.
»    అర్హత: విభాగాల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీకాం/బీబీఏ/బీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
»    వయసు: 21–45 ఏళ్ల మధ్య ఉండాలి.
»    జీతం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 11.04.2022
»    వెబ్‌సైట్‌: https://ciah.icar.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 04,2022
Experience Fresher job

Photo Stories