Skip to main content

FTII Recruitment 2023 Notification: ఎఫ్‌టీఐఐ, పుణెలో 30 ఉద్యోగాలు

పుణెలోని ఫిల్మ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ)..వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
FTII Recruitment 2023 Notification for 30 Group A Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, చీఫ్‌ లైబ్రేరియన్, రీసెర్చ్‌ ఆఫీసర్లు.
విభాగాలు: ఫిల్మ్‌ డైరెక్షన్, టీవీ టెక్నికల్‌ మేనేజ్‌మెంట్, టీవీ ప్రొడక్షన్, టీవీ ఇంజనీరింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఎస్సీ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.02.2023.
వెబ్‌సైట్‌: www.ftii.ac.in
 

చ‌ద‌వండి: Railway Jobs: నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 2026 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Location PUNE
Qualification GRADUATE
Last Date February 14,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories